Telangana Exit Polls Survey 2018 : టీ ఎన్నిక‌ల‌పై ఆంధ్రా ఆక్టోప‌స్ అంచనాలు తారుమారు..! | Oneindia

2018-12-08 1,432

Bharatiya Janata Party (BJP) and Telangana Telugu Desam Party (TTDP) might win seven seats, plus or minus two seats, Rajagopal said. Mahakutami might win 65 plus or minus 10 seats, and Telangana Rashtra samithi (TRS) might win, 35 seats plus or minus 10. This time there is a lot of influence of money and material on the voters, Rajagopal said.
#LagadapatiRajagopal
#TelanganaexitPollsSurvey2018
#telanganaelections2018
#pollingpercentage
#mahakutami
#trs
#Congress
#Alliance


ఆంద్ర ఆక్టోప‌స్ ల‌గ‌డ‌పాటి దేశ వ్యాప్తంగా ఎన్నిక‌ల జ‌రిగిన రోజునే ప్ర‌జ‌ల‌కు క‌నిపిస్తారు. ముంద‌స్తు ఎన్నికల ఫ‌లితాల‌ను విశ్లేషించ‌డంలో ఘ‌నాపాటి. కాని ఈ సారి 2018 తెలంగాణ ముంద‌స్తు ఎన్నిక‌ల్లో మాత్రం త‌న విశ్లేష‌ణ‌పై పెద్ద యెత్తున విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. ఐదు రాష్ట్రాల‌కు ఎన్నికలు జ‌రిగితే కేవ‌లం తెలంగాణ మీద ద్రుష్టి కేంద్రీక‌రించిన‌ప్ప‌టికి గ‌తంలో రాజ‌గోపాల్ స‌ర్వే మార్క్ మాత్రం ఈ ఎన్నిక‌ల ముంద‌స్తు ఫ‌లితాల ప్ర‌కట‌న‌లో క‌నిపించ‌ర‌లేద‌ని ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి.

Videos similaires